సాక్షిత : తాండూరు పట్టణంలోని ఈద్గా రోడ్డు పనులను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో కలసి ప్రారంభించిన మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ “#పట్లోళ్లదీపనర్సింలు” .
ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ..రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీ సోదరులు ఈద్గాలో ప్రార్థనలు చేసుకుంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకరంతో రోడ్డును వేయించడం జరిగిందని,మైనారిటీల ప్రార్థన మందిరల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు కేటాయించడం జరిదని పేర్కొన్నారు..
అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తో కలిసి పట్టణంలోని 26వ వార్డ్ లో కంటివేలుగు శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది..
ఈద్గా రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…