కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లో జరుగుతున్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో MLA కేపీ.వివేకానంద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వారి దయతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , BRS పార్టీ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి , ఆకుల యాదయ్య , దర్శన్ రెడ్డి , విష్ణువర్ధన్ రెడ్డి , S.రాజిరెడ్డి , మన్నే శేఖర్ , మన్నే బాలరాజు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
భౌరంపేట్ మల్లన్న జాతర మహోత్సవం లో పాల్గొన్న MLA కేపీ.వివేకానంద
Related Posts
124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇంద్రహిల్స్
SAKSHITHA NEWS 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇంద్రహిల్స్ మరియు రాంకి పెరల్ మధ్యలో ఉన్న నాలా వద్ద చెత్త పేరుకుపోయి దోమల సమస్య ఎక్కువగా ఉందని చుట్టుప్రక్కల ఉన్న కాలనీ ప్రజలు సమస్యను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్…
దారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు
SAKSHITHA NEWS దారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు కోవూరి బందయ్య సోదరుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ . ఈ…