నియోజకవర్గనికి చేసిన అభివృద్ధికి నిదర్శనంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్

Spread the love

125 – గాజులరామారం డివిజన్ పరిధిలోని ఎచ్.ఏ.ఎల్ కాలనీ, ఏరోనాటిక్స్ రెసిడెంట్స్ అండ్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎచ్.ఏ.ఎల్ కాలనీ వెస్ట్ వెల్ఫేర్ అస్సోసియేషన్, మరియు ఎచ్.ఏ.ఎల్ కాలనీ ఈస్ట్ వెల్ఫేర్ అస్సోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గారికే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ని వారు ఏర్పాటు చేసిన సభలో మేళతాళాలతో తమ కాలనీకు ఆహ్వానించి తమ కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు మరియు ఎల్లవేళలా తమకు అండగా ఉండి తన సహాయ సహకారాలు అందించినందుకు ఘనంగా సన్మానించి నవంబర్ 30 వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే ని అత్యధిక మెజారిటీతో ముచ్చటగా మూడవసారి గెలిపించుకుంటాం అని తీర్మానాలు చేశారు..

ఈ కార్యక్రమంలో
ఏరోనాటిక్స్ రెసిడెంట్స్ అండ్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్వొకేట్ కమలాకర్, చంద్ర శేఖర్ రెడ్డి, వీరయ్య చౌదరి, వేణు గోపాల్, బాలరెడ్డి, సాంబయ్య, డాక్టర్ రాజేశ్వర్ రావు, వెంకటప్పయ్య, మాధవ రావు, అంజయ్య, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.ఎచ్.ఏ.ఎల్ కాలనీ వెస్ట్ వెల్ఫేర్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ పి వీ ఆంజనేయులు, అప్పలరాజు, కృష్ణ రెడ్డి, శ్యామ్ కుమార్, శ్రీనివాస్ చర్య, వినోద్, శ్యామ్, వెంకట్, రవికుమార్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ఎచ్.ఏ.ఎల్ కాలనీ ఈస్ట్ వెల్ఫేర్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ జె వీ మూర్తి, రమేష్ రెడ్డి, డి సంతోష్, కే శ్రీనివాస్ రెడ్డి, దుర్గ ప్రసాద్, జానీ బాషా, ఆర్ ఎస్ వీ శంకర్, చంద్ర నాయక్, ఎం ప్రసాద్, బైరయ్య, కే ధనలక్ష్మి, పి అనిత, టీ అరుణ కుమారి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ఎచ్.ఏ.ఎల్ కాలనీ నార్త్ వెల్ఫేర్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ సి ఎహ్ సుబ్బారాయుడు, జి శ్రీనివాస్ రెడ్డి, ఎం దస్తగిరి రెడ్డి, జి వెంకటేష్, కే రవీందర్ రెడ్డి, వీ శ్రీనివాస్, పి కృష్ణ మూర్తి యాదవ్, జి ఎన్ వీ ప్రసాద్, కే వీ వీ బంగార్రాజు, బి సాయి శివ, ఏ లక్ష్మి నారాయణ, కే రామకృష్ణ రాజు, ఎన్ శ్రీశైలం యాదవ్, వీ చంద్ర శేఖర్, బి కార్తీక్, కే రాజేస్జ్, జి యల్లమంద రావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 10 14 At 3.30.20 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page