MLA Dr Metuku Anand reached Khammam
ఖమ్మం చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
సాక్షిత : భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్* నాయకత్వంలో ఖమ్మంలో జరిగే “BRS తొలి బహిరంగ సభ” ప్రాంగణానికి చేరుకున్న, వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .
ఎమ్మెల్యే తో పాటు వికారాబాద్ పట్టణ BRS పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మరియు మర్పల్లి మండల BRS పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.