_రెండు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

Spread the love

రెండు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి *


సాక్షిత : రొంపిచర్ల మండలం కొనకంచివారి పాలెం గ్రామానికి చెందిన పొనుగోటి పద్మావతి కి సీఎం సహాయ నిధి నుండి రెండు లక్షల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా గుంటూరు రోడ్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో అందించడం జరిగింది*

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page