కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

Spread the love

కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు మానుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ …

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు నర్సంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుండి ఏర్పాటు చేసిన ప్రభ బండ్లను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు మాజీ కేంద్ర మంత్రి ,మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ …

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page