సాక్షిత : కత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కో ఆప్షన్ సయ్యద్ సలీం మరియు ఎన్ఎంసి మైనారిటీ సభ్యులు సాయినగర్ లో ముస్లిం మైనారిటీ సోదరులకు వారికీ కేటాయించిన స్థలానికి సహకరించినందుకు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని నిజాంపేట్ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్, ఈ ఎన్ఎంసి మైనారిటీ ప్రెసిడెంట్ ఖాన్, జెనరల్ సెక్రటరీ ఎమ్ ఏ నబీ షరీఫ్, ఫేస్ -1 మజీద్ ప్రెసిడెంట్ పాషా బాయ్, ఫేస్ -2 మజీద్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మున్నా, మైనారిటీ సభ్యలు సయ్యద్ ఫరూక్, మొహమ్మద్ సలీం, మొహమ్మద్ షాగీర్, మొహమ్మద్ సలీం,సయ్యద్ షకీల్, మొహమ్మద్ అలీ, షకీల్, శంశుద్దీన్, తదితరులు పాల్గొన్నారు
డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కలిసి మైనారిటీ సభ్యలు
Related Posts
వ్యక్తి కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పోరాడేది సిపిఐ.
SAKSHITHA NEWS వ్యక్తి కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పోరాడేది సిపిఐ.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత :కుత్బుల్లాపూర్ మండలం జగత్గిరిగుట్ట శాఖ పార్టీ సభ్యత్వం పునరుద్దరణ సందర్భంగా నేడు శాఖ సభ్యులకు పార్టీ సభ్యత్వ కార్డులను ఇవ్వడం…
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్…