తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తిరుమలాయపాలెం మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా హైదర్ సాయిపేట గ్రామంలో జరిగిన శ్రీశ్రీశ్రీ లింగా బస్వేశ్వరస్వామి విగ్రహ పునః ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.
బస్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మంత్రి పొంగులేటి
Related Posts
స్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు
SAKSHITHA NEWS స్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన టీచర్ నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో దారుణం పాఠశాల నుంచి ఇంటికి గంట ముందుకు వెళ్లినందుకు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని క్లాస్…
గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు
SAKSHITHA NEWS గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గ్రూప్ – II రాత పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు పరీక్ష కేంద్రాల వద్ద…