మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు పర్యాటన రద్దు..

Spread the love

అసెంబ్లీ శాసనసభ సమావేశం మరియు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉండటం వలన రేపు జరగాల్సిన పర్యటన రద్దు అవడం జరిగింది… హైదరాబాద్ రాష్ట్ర నడిబొడ్డున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యధావిధిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తారు… ఎల్లుండి అనగా తేదీ 10/12/2023 నాడు గద్వాల జిల్లా కేంద్రంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది…

Whatsapp Image 2023 12 08 At 5.31.01 Pm 1

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page