Minister Jogi Ramesh participated in the inauguration ceremony of the new Secretariat building నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్ . సాక్షిత : కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి సచివాలయ సిబ్బంది కొలువు తీరనున్న నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి జోగి రమేష్ . ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృత్తివెన్ను మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్
Related Posts
కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం
SAKSHITHA NEWS కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం..!! భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్ షర్ట్స్ వేసుకుని.. బీఆర్ఎస్…
గణపవరం లో నివాసం ఉంటున్న
SAKSHITHA NEWS గణపవరం లో నివాసం ఉంటున్న గోపి కుమార్తె భవానీ ఆరోగ్యం బాగోలేదని చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినారు. పాపని పరామర్శించి ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలు అందజేసిన చిలకలూరిపేట…