
నకరికల్లు మండల పరిధిలోని కుంకలగుంట గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్వర్లు ( చిన్నబ్బాయి) అనారోగ్యంతో మృతి చెందినవారు నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న మంత్రి అంబటి వారి స్వగ్రాహానికి వెళ్లి వెంకటేశ్వర్లు పార్థివ దేహానికి పూలమాలవేసిన వాళ్ళ అర్పించారు
మంత్రి అంబటితోపాటు ప్రజాప్రతినిధులు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు
