కెసిఆర్ ను కలిసిన మెతుకు ఆనంద్ & మహేష్ రెడ్డి
సాక్షిత : వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి , ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరియు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వికారాబాద్ మరియు పరిగి అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
కెసిఆర్ ను కలిసిన మెతుకు ఆనంద్ & మహేష్ రెడ్డి
Related Posts
ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు
SAKSHITHA NEWS ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు మల్లన్న గిదేంది.. సర్వే నెంబర్ 166,167, సూరారం కుత్బుల్లాపూర్ మండలంలో CMR స్కూల్ ఆవరణంలో ప్రభుత్వ భూమి 1.03 ఎకరాల ప్రభుత్వ భూమి…
కరెంట్ షాక్ తో సంఘటన స్థలంలోనే మృతి చెందిన వ్యక్తి
SAKSHITHA NEWS కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి kvr లే అవుట్ కాలని లో నిర్మిస్తున్న కమాన్(దర్వాజ) వల్ల ఓ కార్మికుడికి విద్యుతాఘాదం. కరెంట్ షాక్ తో సంఘటన స్థలంలోనే మృతి చెందిన వ్యక్తి. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని…