కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 129 – సూరారం డివిజన్ కు చెందిన భక్త మార్కండేయ పద్మశాలి సంఘం సభ్యులు డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి 85,576 ఓట్ల భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించినందుకు శాలువాలు, పూలదండలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భక్త మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు యెలిగేటి అమర్ నాధ్, కార్యనిర్వాహక అధ్యక్షులు కటకం నాగేందర్, ప్రధాన కార్యదర్శి భోగ కోటేశ్వర్, కోశాధికారి గాడిపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ప్రజా నాయకుడికి పద్మశాలి సంఘం సభ్యుల సత్కారం…
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS