ఎమ్మెల్యేను కలిసిన కాపు సంఘం సభ్యులు

Spread the love


Members of the Kapu community who met the MLA

ఎమ్మెల్యేను కలిసిన కాపు సంఘం సభ్యులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన కాపు సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కాపు సంక్షేమ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయింపు మరియు భవన నిర్మాణం కొరకు కృషి చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే అవసరమైన చర్యలు చేపట్టి భవనం నిర్మించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుప్పాల భాస్కర్, చెక్క సురేష్ బాబు, రమణ, దుర్గారావు, ఆంజనేయులు, మూర్తి, సాయి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page