ఎమ్మెల్యేను కలిసిన సివర్ క్లీనింగ్ మెషిన్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు…
ఎమ్మెల్యేను కలిసిన సివర్ క్లీనింగ్ మెషిన్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు…
జనవరి 11, 2023
0 Comments
SAKSHITHA NEWS
Members of Sewer Cleaning Machines Owners Association met MLA.
ఎమ్మెల్యేను కలిసిన సివర్ క్లీనింగ్ మెషిన్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు...
గ్రేటర్ హైదరాబాద్ సివర్ క్లీనింగ్ మెషిన్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సుమారు 40 మందికిపైగా అసోసియేషన్ లో ఉన్నామని, అయితే వాటర్ బోర్డులో పిలిచే టెండర్ లలో కొందరే లాభ పడుతున్నారని, అందరికీ సమానంగా అవకాశం కల్పించేలా కృషి చేయాలని, ఈ సమస్యను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి సమన్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే ని కోరారు.
దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌస్, వైస్ ప్రెసిడెంట్ కల్పన, జనరల్ సెక్రెటరీ శ్రీధర్, అడ్వైజర్లు విజయ్ కుమార్, రాజలింగం, ట్రెజరర్ శ్రీహరి, మెంబర్స్ సుధాకర్, మహేందర్ రెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలవదా
SAKSHITHA NEWS
SAKSHITHA NEWSరేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలవదా? ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ.. ఉదయం 5 గంటలకు మైహోం బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసు బీజేపీ నేతల బాగోతాలు…
శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ
SAKSHITHA NEWS
SAKSHITHA NEWS శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ………………………………సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ దూలపల్లిలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి…