మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ ఆయా డివిజన్ స్థానిక అసోసియేషన్ కమిటీ సభ్యులు,యూత్ అసోసియేషన్ సభ్యులు.ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా వారి ఆధ్వర్యాలలో నిర్వహించు వేడుకలకు,అన్నదాన కార్యక్రమం,పూజా కార్యక్రమాలకు,నిమజ్జనోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.అదే విధంగా డెసర్టినో షేక్ ఐస్ క్రీం పార్లర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ,ఆయా అసోసియేషన్ సభ్యులు,ఇతర ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు
నిజాంపేట్ ఆయా డివిజన్ స్థానిక అసోసియేషన్ కమిటీ సభ్యులు,
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…