మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ తో NMC అధికారులు శానిటేషన్ అధికారులు సిబ్బంది తో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో ఆయా డివిజన్ పరిధిలో చెత్త శుభ్రం, కొన్ని డ్రైనేజ్ నాలా ల పై మూతలు ఏర్పాటు,ప్లాస్టిక్ కవర్లు వాడకం తగ్గుదల,మరియు నిషేధం,రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ,మరియు బస్తీల రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వంటి ముఖ్య విషయాలపై అధికారులతో,సిబ్బందితో సమావేశం నిర్వహించి,వారికి సలహాలు సూచనలు అందించారు.ఈ సమావేశంలో NMC అధికారులు, శానిటేషన్ అధికారులు, సిబ్బంది ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ తో NMC అధికారులు శానిటేషన్ అధికారులు సిబ్బంది తో సమావేశం
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…