SAKSHITHA NEWS

ఘట్కేసర్ మున్సిపాలిటీలో గురుకుల్ కళాశాల మైదానంలో ఆంధ్రజ్యోతి తెలుగు దిన పత్రిక వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగోలి పోటీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మేడ్చల్ MLA చామకురా మాల్లారెడ్డి , మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి , ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి , మాల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకురా భద్రారెడ్డి , హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతి రెడ్డి , ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , పోచారం చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి , వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి , BRS పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ ,

ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.. ఆంధ్రజ్యోతి ABN దినపత్రిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగోలి పోటీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎంతో చక్కగా ముగ్గులు వేసి వాటి పైన మన తెలుగు సంస్కృతి సంప్రదాయలకు అనుగుణంగా ముగ్గులు వేశారని ఈ సందర్భంగా ఇలాంటి ముగ్గుల పోటీలు నిర్వహించడం వలన ప్రతి ఒక్క మహిళకు ఇంకా ఇష్టంగా, ఉత్సహం తో ముగ్గులు వేసందుకు సిద్ధం అవుతారాని తెలుపుతూ రాంగోలి పోటీలో
మొదటి బహుమతి గా విజయ లక్ష్మి కి, 6000 రూపాయలు,
రెండవ బహుమతిగా లక్ష్మీ కి, 4000 రూపాయలు,
మూడవ బహుమతి గా జయలలిత కి, 3000 రూపాయలు, గెలిచిన వారికి నగదు బహుమతులు అందజేశమని తెలిపారు…

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు BRS పార్టీ ప్రధాన కార్యదర్శి లు, వర్కింగ్ ప్రెసిడెంట్ లు, ఉపాధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న BRS నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, మహిళలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు…

Whatsapp Image 2024 01 06 At 5.06.22 Pm

SAKSHITHA NEWS