మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎండి పాషా

Spread the love

MD Pasha as District Vice President of Manchyryala District Congress Sevadal

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎండి పాషా


సాక్షిత : తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎండి పాషా నీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నియమించటం జరిగింది . ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్చార్జ్ మాణిక్ ఠాగూర్ మరియు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది.

వారి వెంట తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ పొన్నాడ సుబ్రహ్మణ్యం , ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ మహిళా చీఫ్ ఆర్గనైజర్ స్టేట్ ప్రెసిడెంట్ భవానీ త్రివేది, మంచిర్యాల్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ చీఫ్ ఆర్గనైజర్ హఫీజ్ ఉర రహమాన్. మంచిర్యాల్ జనరల్ సెక్రటరీ సేవాదళ్ మేకల శంకర్. లు ఉన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page