మేయర్ కమీషనర్ రామకృష్ణ తో కలిసి NMC ఆయా విభాగాల అధికారులతో కలిసి సమావేశం

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ తో కలిసి NMC ఆయా విభాగాల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు,మరమ్మత్తులు,ప్యాచ్ వర్క్ పనులు,అదే విధంగా ఆయా డివిజన్ పరిధిలో చెత్త తొలగింపు మరియు శుభ్రం, కొన్ని డ్రైనేజ్ నాలా ల పై మూతలు ఏర్పాటు,ప్లాస్టిక్ కవర్లు వాడకం నిషేధం ప్రజలలో అవగాహన,

పలు నిర్మాణ అభివృద్ధి పనులు,మరియు రాబోయే బతుకమ్మ వేడుకలు సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ,మరియు బతుకమ్మ ఘాట్ ల వద్ద ఏర్పాట్లు,భద్రత వంటి అంశాలపై అధికారులతో,సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో కార్పొరేటర్లు విజయలక్ష్మి సుబ్బారావు,గాజుల సుజాత,NMC ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page