సాక్షిత : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామాన్ బ్రిడ్జి వద్ద తూర్పుగోదావరి జిల్లా sp వారి ఆదేశాల మేరకు కొవ్వూరు డిఎస్పి వి ఎస్ ఎన్ వర్మ పర్యవేక్షణలో కొవ్వూరు పట్టణ ఎస్సై భూషణం వారి బృందం తో కలసి రాబడిన
సమాచారం మేరకు తనిఖీ చేయగా eicher వ్యాను లో 20,88,225రూపాయలు విలువ గల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్న కొవ్వూరు పట్టణ పోలీసులు 696 కేజీల గంజయి, ఒక ఐచర్ వ్యాను వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
భారీగా గంజాయి పట్టివేత
Related Posts
మహిళలకు చీరలు: పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
SAKSHITHA NEWS మహిళలకు చీరలు: పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసే చీరలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్ లో మంత్రి సీతక్క ఎంపిక చేసిన చీరలను ముఖ్య మంత్రికి…
బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
SAKSHITHA NEWS బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2024 -25 కార్యక్రమానికి కాలేజీ వారి ఆహ్వానం…