స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సర్కిల్ వద్ద జరిగిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కూకట్పల్లి డి.ఐ ఎస్.ఆంజనేయులు , ఎస్.ఐ టీ.శంకర్ మరియు విద్యార్థులుతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని సామూహిక జాతీయ గీతాలాపన చేసిన కార్పొరేటర్ మతి మాధవరం రోజా దేవి రంగారావు .ఈ కార్యక్రమంలో యాదగిరి జగదీష్ గౌడ్,మురళి మల్లయ్య కిరణ్ గౌడ్,వెంకట్,సౌత్ ఇండియా షాపింగ్ మాల్,చెన్నై షాపింగ్ మాల్ వారి సిబ్బంది కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కూకట్పల్లి డి.ఐ ఎస్.ఆంజనేయులు , ఎస్.ఐ టీ.శంకర్ మరియు విద్యార్థులు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…