సాక్షిత : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర పురపాలక,ఐటి మరియు పరిశ్రమల శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు* జన్మదినోత్సవం సందర్భంగా *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,కార్పొరేటర్లతో కలిసి 24వ డివిజన్ ప్రగతినగర్ కల్పనా చావ్లా పార్క్ లో పలు మొక్కలను నాటి కేటీఆర్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు స్థానిక డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ సుజాత, చిట్ల దివాకర్, కోలన్ వీరేందర్ రెడ్డి,సీనియర్ నాయకులు రవికాంత్,NMC బిఆర్ఎస్ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఆశి మల్లేష్,10వ డివిజన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ బైండ్ల నగేశ్,ఇతర ముఖ్య నాయకులు,హరిత హరం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రగతినగర్ కల్పనా చావ్లా పార్క్ లో పలు మొక్కలను నాటి కేటీఆర్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
Related Posts
వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
SAKSHITHA NEWS వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో దారూర్…
అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..
SAKSHITHA NEWS అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..టీపీసీసీ, సీఎం రేవంత్, ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు భారీ జన సమీకరణతో ఛలో రాజ్ భవన్…