BRS లో చేరిన పలువురు వివిధ పార్టీలకి చెందిన నాయకులు

Spread the love

పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన వివిధ పార్టీలకి చెందిన నాయకులు భారీ సంఖ్యలో గూలాబీ గూటిలో చేరారు,వీరిలో చుక్క చంద్రయ్య,లింగయ్య,కొత్తూరి రాజయ్య,కల్వల ఓదెలు, కొత్తూరి శ్రీనివాస్, జంగం శ్రీనివాస్, కల్వల స్వామి, ముదురు కోళ్ల గణేష్,కల్వల మురళి, గౌరవెల్లి రామారావు, గాట్ల కృష్ణ, శంకర్,ఆవుల కిషన్, రాజు,ఆర్కుటి పోచాలు,ఎనగందుల కనకయ్య,చొప్పరి లక్ష్మయ్య,గట్టయ్య, సదయ్య,సత్యపాల్, కల్వల అరవింద్, ఎల్లయ్య, తిరుపతి, రాము, మల్లయ్య, చంద్రయ్య, అక్షిత్, చుక్క రమేష్ లకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కండువా కప్పి భారత రాష్ట్ర సమితి (BRS) లోకి ఆహ్వానించారు,

ఈ కార్యక్రమంలో రైతు సమితి జిల్లా కో ఆర్డినేటర్ కాసర్ల అనంత రెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు,మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు, AMC ఛైర్మెన్ బుర్ర మౌనిక-శ్రీనివాస్,రైతు సమితి మండల కో ఆర్డినేటర్ బోయిని రాజమల్లయ్య, మాజీ ఎంపీపీ పాల రామారావు,వైస్ ఛైర్మెన్ అన్నేడి మహిపాల్ రెడ్డి,సర్పంచ్ ఎరుకొండ రమేష్,ఎంపీటీసీ సంపత్,గ్రామ శాఖ అధ్యక్షుడు భూమయ్య,చుక్క రాజమౌళి, మొండయ్య,నారాయణ,నారాయణ, తిరుపతి, రాజేశం, శ్రావణ్,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Related Posts

You cannot copy content of this page