కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాతకు పలు ఆహ్వానాలు, వినతులు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు వినతులు సమర్పించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాతకు పలు ఆహ్వానాలు, వినతులు…
Related Posts
మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు ప్రజా పాలన
SAKSHITHA NEWS మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు ప్రజా పాలన వార్డు సభలో పాల్గొన్న మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..! సాక్షిత ::మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన…
మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డులో పలు అభివృద్ధి
SAKSHITHA NEWS మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డులో పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపన,ప్రారంభోత్సవ శిలా పలకలు ప్రారంభించిన మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..! సాక్షిత :+మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో…