SAKSHITHA NEWS

దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

-: ఏవీ రంగనాథ్ కాదు కదా ఎవడు నన్నేం చేయలేడు

జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్లు ఉంది..

అందుకే నాపైన కేసు పెట్టాడు

అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ నేను లోకల్ నన్ను ఎవడు ఏం చేయలేడు.

నందగిరిహిల్స్ హుడా లే ఔట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నేను అక్కడకి వెళ్ళాను.

హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీ అన్నివర్గాల ప్రజలకు సౌకర్యాలు, సమస్యలు నెరవేర్చడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత.

కేసు పెట్టిన అధికారులకు ప్రివిలేజీషన్ నోటీసులు ఇస్తాను, వారి పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాను.

ప్రజాప్రతినిధిగా నాకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది… నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు – కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్


SAKSHITHA NEWS