SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాతకు పలు ఆహ్వానాలు, వినతులు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు వినతులు సమర్పించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.


SAKSHITHA NEWS