మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తున్న మండల నాయకులు, ఎంపీపీ
టీడీపీ నీ వదిలి బిఆర్ఎస్ పార్టీ లో చేరిన అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయతీ 14 వ వార్డు మెంబర్ మజ్జి.పద్మావతీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీపీ జల్లిపల్లి మండల నాయకులు
ప్రతి గడపకు బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరిస్తున్న ఎంపీపీ జల్లిపల్లి
EVM లో నాలుగో నంబర్ మీద ఓటు వేయాలని చూపిస్తూ అవగాహన కల్పిస్తున్న వగ్గెల.పూజ, భానోత.పద్మావతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక వర్గం అశ్వారావుపేట గ్రామంలో కోత మిషన్ బజార్,అటెండర్ కాలనీ, ఆంధ్రాబ్యాంక్ అపార్ట్ మెంట్, భగత్ సింగ్ సెంటర్ లలో డోర్ టూ డోర్ తిరుగుతూ అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు శ్రీ మెచ్చా నాగేశ్వరరావు గారు మరియు సీఎం కెసిఆర్ గారి గెలుపు కొరకు టౌన్ పార్టి ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బిఆర్ఎస్ మేనిఫెస్టో ను వివరిస్తూ కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రతీ గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరినీ ఓట్లు అడుగుతు మేనిఫెస్టో ఇచ్చి కారు గుర్తుపై ఓటు వేసి బిఅర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కారు గుర్తుపై ఓటు వేయాలని కోరుతున్న అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి.
శ్రీరామమూర్తి అలాగే EVM తో నాలుగో నంబర్ మీద ఓటు వేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నియోజక వర్గ నాయకులు వగ్గెల.పూజ, భానోతు.పద్మావతి గార్లు,అశ్వారావుపేట టౌన్ పార్టి ప్రెసిడెంట్ సత్యవరపు.సంపూర్ణ మండల నాయకులు,సంక.ప్రసాద్,తాడేపల్లి. రవి,పమిడి.లక్ష్మణరావు,తాతారావు, వార్డు మెంబర్ పద్మావతి,సొమనీ.రమేష్, సెట్టీపల్లి.రఘురాం,త్రినాథ్,బుజ్జిబాబు,జనార్ధన్,మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.