SAKSHITHA NEWS

మునుగోడు నియోజకవర్గం ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు అంటూ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఉన్నా అంటే నేనున్నా అని సాయం చేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే నియోజకవర్గానికి అభివృద్ధికి దోహదపడతారని, ఇప్పుడు జరుగుతున్నా సీఎల్పీ మీటింగ్ లో రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు.
చైర్మన్ వెన్ రెడ్డి రాజు ఆధ్వర్యంలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి స్వీట్లు పంచుకొని ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ఉబ్బు వరమ్మా వెంకటయ్య, అంతటి విజయలక్ష్మి బాలరాజు, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, కొయ్యడ సైదులు, సందగల్ల విజయ సతీష్, కామిశెట్టి శైలజ భాస్కర్, కాంగ్రెస్ నాయకులు బొబ్బిళ్ళ మురళి, ముగుదాల రమేష్, మరియు మహిళలు,కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 12 04 At 1.17.38 Pm

SAKSHITHA NEWS