వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి:

Spread the love

వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.

వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వికారాబాద్ పట్టణంలోని వినాయకుల నిమజ్జనం కోసం ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు ప్రదేశాన్ని పరిశీలించారు

.

రేపు జరగబోయే వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, బార్కెడ్లు, స్తంభాలకు విద్యుత్ దీపాలు తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలోప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page