టీటీడీ చైర్మన్ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ కు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక

Spread the love

టీటీడీ చైర్మన్ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ కు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రిక నీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా ఎస్పీ కు మల్లిక గార్గ్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం ఈవో నాగేశ్వరావు ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది చైర్మన్ సీసీ సుదర్శన్ రెడ్డి పసుపులేటి కామేశ్వరరావు వేద పండితులు ఆంజనేయ శర్మ, త్రినాధ్ శర్మ పరిచారకులు రాఖీ శర్మ మరియు పట్టణ ప్రముఖులు కొండూరు నంద శ్రీవారి సురేష్ బాల సుధీర్ సాయి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page