గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో నివాసముండే సప్పటి బాలమణి రాములు కూతురు శోభ వివాహం ఉందని, నిరుపేద కుటుంబం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది.
ఇట్టి విషయాన్ని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన కుమారుడు యువ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి ద్వారా ఆకుటుంబానికి 10000 పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వివాహ ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో వీరభద్ర స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ సంజీవరెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దంగుల గోపాల్ శ్రీచూర్నం చక్రపాణి వార్డు సభ్యులు వినోద్ కుమార్ గౌడ్ మొగుళ్ళ బీరప్ప మొగుళ్ళ శ్రీశైలం పోచయ్య శ్రీను రాములు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మనసున్న మహారాజు :ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Related Posts
సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ
SAKSHITHA NEWS సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు .. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సారాద్యంలో సాగిస్తున్న ప్రజా…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న నైపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు… SAKSHITHA NEWS