SAKSHITHA NEWS

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో మదర్స దారుల్ ఉలూం లో సీరత్ కా మూసబ్కకా విద్యార్థి విద్యార్థులకు పోటాపోటీ పరీక్షలు మదర్సా నిర్వహించిన మహమ్మద్ జుబేర్ అన్సారీ .

ఇట్టి కార్యక్రమంలో మదర్స నిర్వాహకులు మొహమ్మద్ జుబేర్ అన్సారి మరియు మొహమ్మద్ నజీర్ ఖురేషి ( జమ్మికుంట) హాఫిజ్ మిరజా ఇమ్రాన్ బైగ్ సదర్ జామియాత్ ఉల్ ఉలమా, ముఫ్టీ అబూ తలహా సహాబ్, ముఫ్టీ ఒమార్ ముస్తఫా సహాబ్,మరియు చల్లూరు గ్రామ మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఇట్టి పరీక్షలు నిర్వహించడం జరిగింది యువతి యువకులు పెద్ద సంఖ్యలో ఇట్టి పోటాపోటీ పరీక్షలకు ఉత్సాహంగా వచ్చారు పరీక్షల అనంతరం మదర్స నిర్వాహకులు మాట్లాడుతూ ఈ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మొహమ్మద్ జుబేర్ అన్సారీ మాట్లాడుతూ చల్లూరు చుట్టుపక్క గ్రామాల ముస్లిం యువతీ యువకులకు ఉచిత శిక్షణ తరగతులు మరియు ఉర్దూ పిల్లలకు జనరల్ నాలెడ్జ్ తరగతులు బోధించడం జరుగుతుంది ఈ మదర్స గురించి మన ప్రభుత్వం దృష్టికి తీసుకో వెళ్లాలని మజీద్ కమిటీ యువకులు కోరుకున్నారు మదర్స్ డెవలప్మెంట్ కొరకు చల్లూరు గ్రామంలోని ప్రతి ముస్లిం పెద్దలు కోరుకుంటున్నారు ఇట్టి కార్యక్రమంలో మొహమ్మద్ ఫసుద్దీన్, మొహమ్మద్ మోసిన్ మొహమ్మద్ అఖీల్ తదితరులు యువకులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS