మీసాల వెంకటిని పరామర్శించిన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొరిపల్లి శీను.

Spread the love

మీసాల వెంకటిని పరామర్శించిన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొరిపల్లి శీను.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎం.హెచ్.డి కోదాడ మండల ఇన్చార్జి ఇన్చార్జి మీసాల వెంకటి చిమ్మిర్యాల గ్రామం మీసాల వెంకటి అన్నకు ఆరోగ్యం బాగాలేక (కిడ్నీ సమస్యతో బాధపడుతున్న) ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్పించినారు అట్టి విషయాన్ని కుటుంబ సభ్యులు మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొరిపల్లి శీను అన్నకు తెలియజేయగా వారు వెంటనే స్పందించి వచ్చి హాస్పటల్ నిర్వాహకులు డాక్టర్ ని కలిసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోదాడ ఎం.హెచ్.డి నియోజకవర్గ ఇన్చార్జి రాయబారపు కుటుంబరావు మాదిగ తమర గ్రామ శాఖ అధ్యక్షులు వంగూరు నాగేశ్వరావు మాదిగ కొండపల్లి మధు మాదిగ పాల్గొన్నారు వెంకటన్న త్వరగా కోలుకోవాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర మరియు జిల్లా కమిటీ తరపున దేవుని ప్రార్థిస్తున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page