మాధవరం కృష్ణారావు గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో గడపగడపకు ప్రచారం

Spread the love

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో గడపగడపకు ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరికి జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Whatsapp Image 2023 11 25 At 3.44.15 Pm

Related Posts

You cannot copy content of this page