మాచవరం మండలం చెన్నాయి పాలెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సరస్వతి ఇండస్ట్రియల్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని రైతుల వద్ద నుండి భూములు తీసుకొని ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టగానే భూములు ఇచ్చిన రైతుల కుటుంబంలో ఒకరికి యువతకు ఉద్యోగ అవకాశము కల్పిస్తామని మాయ మాటలు చెప్పి తక్కువ రేటుకే భూములు తీసుకున్నారని తద్వారా యువత రోడ్డున పడ్డారని ఇందుకు కారణం జగన్మోహన్ రెడ్డి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు
మాచవరం మండలం చెన్నాయి పాలెం గ్రామం
Related Posts
రవీంద్రభారతిలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు
SAKSHITHA NEWS రవీంద్రభారతిలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలుస్థానిక కురమ్మన్నపాలెం రవీంద్రభారతి పాఠశాలలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఏసుక్రీస్తు పుట్టిన రోజునే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుని, ఎంతో పవిత్రంగా భావిస్తారని,జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణామయుడుగానూ,…
ఏపీలో జూన్ నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్ల పూర్తి
SAKSHITHA NEWS అమరావతి : ఏపీలో జూన్ నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్ల పూర్తి ఆంధ్రప్రదేశ్ లో టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు చంద్రబాబు సర్కార్ గుడ న్యూస్ చెప్పింది. టీడీపీ గత ప్రభుత్వ హయాం లో చేపట్టిన టిడ్కో గృహాలను…