Live పురుషోత్తపురం ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు

Spread the love

Live Pre Sankranti celebrations at Purushottapuram High School

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘ పరిధిలో గల పురుషోత్తపురం ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ప్రధానోపాధ్యాయులు లత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో విద్యార్థులు వేసిన వేశధారణలు హరిదాసు వేశంలో చిన్నారులు చేసిన నృత్యాలు తెలుగుసంప్రదాయ బద్దమైన వస్త్రదారణ తో అందరిని అలరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page