సాక్షిత శంకర్పల్లి: చేవెళ్ల గడ్డపై బిజెపి బలపరిచిన అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని శంకర్పల్లి మండల మహాలింగాపురం గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు గండు రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అవసరం ప్రజలకు ఎంతో ఉందని, తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో మంది పేదలకు చెక్కుల పంపిణీ, ఎగ్జామ్ ప్యాడ్స్ వంటి సేవలు ఎన్నో చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో
అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, చేవెళ్ల ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం, కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమని, రవీందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కొండ విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం: బిజెపి సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…