పోషక ఆహారం అందరికీ అందేలా చూద్దాం ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పని చేద్దాం

Spread the love

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో Z P H shool పరిధిలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రధాన ఉపాధ్యాయురాలు ఇందిరా ప్రసాద్ ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించి చిరుధాన్యాల అవగాహన లో భాగంగా సొద్దలు, జొన్నలు, రాగులు, నూగులు, పెసలు, అలసందలు, సెనగలు, ఈ ధాన్యాలను ప్రతిరోజు ఉదయం తింటే నీళ్లలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం సేవిస్తే ఆరోగ్యానికి మంచిది మరియు మునగాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఈ చిరుధాన్యాలు తింటే ఆరోగ్యాలు బాగుపడతాయి అని బాల బాలికలకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హై స్కూల్ ఉపాధ్యాయురాలు, అంగనవాడి టీచర్స్, M ప్రభావతి, P కుమారి, K సుజాత కుమారి మరియు బాలబాలికలు పాల్గొనడం జరిగింది

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page