బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు

Spread the love

నేడు బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు

వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్ లో గల ఈద్గా నందు నేడు బక్రీద్ పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు,..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని , ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఈ పండుగను జరుపుకుంటారని వారికి మరో సారి పవిత్ర బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page