గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా

Spread the love

Legislators of Vinukonda, Bolla, who organized the program of our government for Gadapa Gadapa

గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు


సాక్షిత : వినుకొండ నియోజకవర్గం లోని శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం లో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి కి తిరుగుతూ, అర్హులైన ప్రజలకు వారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్న

వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * వారితో పాటు మండల MPP , మండల వైస్సార్సీపీ అధ్యక్షులు, శావల్యాపురం సొసైటీ చైర్మన్, గ్రామ సర్పంచ్ , గ్రామ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల తో పాటు గా నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page