భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమవుజ్జిగా అమలు చేస్తున్నారని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి మండలానికి చెందిన 31మందికి రూ.3,103,596 ల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను,24మంది లబ్ది దారులకు రూ.2400000/-ల బీసీ బంధు చెక్కులను, 6మందికి 310000/-ల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి