రజక కులాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల కు నిరసన తెలిపిన బీసీ సంఘాల నాయకులు

Spread the love

బాపట్ల జిల్లా

రజకులను కించపరిస్తే చెప్పు తీసుకొని కొడతాము.
మా కులం జోలికొస్తే నాలుక తెగ కోస్తాం
రజక సంఘం నాయకులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ కు నిరసనగా బెంగళూరులో తెలుగుదేశం పార్టీ ఐ.టి విభాగంలో ధర్నా చేస్తూ రజక కులాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల కు నిరసన తెలిపిన బీసీ సంఘాల నాయకులు, బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చేజర్ల సతీష్, బాపట్ల రవికుమార్ , ఉప్పల్ దీన్నే గోపీనాథ్ ,భార్గవి స్కూల్ సురేష్, రజక సంఘం నాయకులు. పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page