SAKSHITHA NEWS

10 కోట్ల రూపాయల వ్యయంతో లాల్ దర్వాజ సింహవాహిణి ఆలయ అభివృద్ధి….మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగూడ లో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మల్టి పర్ఫస్ నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి

చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలో 4 మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ లు మంజూరు

సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంత ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుతున్నాం

అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం

ప్రజల మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలి

WhatsApp-Image-2023-05-23-at-3.37.15-PM