కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో బీరప్ప నగర్ లో నూతనంగా జరిగిన కాలనీ సంక్షేమ సంఘ ఎన్నికలల్లో నూతన అధ్యక్షునిగా ఎన్నికైన కృష్ణారెడ్డి కి, కాలనీ ప్రధాన కార్యదర్శి తిరుపతి కి, కాలనీ కోశాధికారి నరేంద్ర కుమార్ కి మరియు కాలనీ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి నూతన కమిటీ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తూ కాలనీలో ఉన్న సమస్యలను 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారాచంద్రారెడ్డి దృష్టికి తీసుకురావాలని కాలనీ కమిటీ సభ్యులను కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి
ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, వెంకటేష్, హరి,విశ్వనాథ, వీరేంద్ర, బాల్ రెడ్డి, సాహూ, మధు, సురేష్, మంగయ్య పాల్గొన్నారు
కాలనీ సంక్షేమ సంఘ ఎన్నికలల్లో నూతన అధ్యక్షునిగా ఎన్నికైన కృష్ణారెడ్డి
Related Posts
కేటీఆర్ పై కేసు అక్రమం
SAKSHITHA NEWS కేటీఆర్ పై కేసు అక్రమం హైదరాబాద్, Kavitha MalothBRS Party SAKSHITHA NEWS
పంజాగుట్ట లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు హిట్ అండ్ రన్, బీటెక్ విద్యార్థి
SAKSHITHA NEWS హైదరాబాద్ పంజాగుట్ట లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు హిట్ అండ్ రన్, బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం, కాలేజీకి వెళ్తున్న ఇద్దరి విద్యార్థులను అతివేగంతో ఢీకొని అక్కడి నుంచి పరారైన…