నూతనంగా బాధ్యతలు తీసుకున్న కోవూరు SI రంగనాథ్ గౌడ్

Spread the love

నూతనంగా బాధ్యతలు తీసుకున్న కోవూరు SI రంగనాథ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్సార్సీపీ నాయకులు

నెల్లూరు జిల్లా కోవూరు మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కోవూరు మండల జడ్పిటిసి సభ్యురాలు కవరగిరి శ్రీలత , మండల సచివాలయాల కన్వీనర్ కవరిగిరి ప్రసాద్ , గంగవరం సర్పంచ్ శ్రీమతి ఎడెం లక్ష్మీ కుమారి , వార్డు సభ్యులు చలంచర్ల పద్మ , చలంచర్ల సుధాకర్, సోషల్ మీడియా కన్వీనర్ రాజశేఖర్, పడుగు పాడు సచివాలయం కన్వీనర్ ఖాజావలి , గృహ సారధులు బాల, వీరయ్య, తులసి కృష్ణ , ఆరిఫ్ తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page