శంకర్పల్లి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులో గల శ్రీ మాణికేశ్వరి మాత పాదుక ప్రతిష్ట 19వ వార్షికోత్సవం ఈనెల 16వ తేదీన జరగనుంది. ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు రథసప్తమి సందర్భంగా గోడ పత్రికను విడుదల చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 14వ తేదీ ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని, 15వ తేదీ గణపతి హోమం, 16వ తేదీ అన్నదాన కార్యక్రమం, 17వ తేదీ గాయత్రి యజ్ఞం, అమ్మవారి పాదపూజలో పాల్గొనే భక్తులు రూ. 1100 చెల్లించాలన్నారు. కార్యదర్శి డా. హరి శంకర్, ఆంజనేయులు, బారలింగం, విశ్వంచారి, మాణిక్యం చారి, లింగారెడ్డి, నరసింహులు, హనుమంత్ రెడ్డి, పెంటయ్య, ప్రభు, వెంకటేష్, భూషణం, ఆనందం, నరసింహులు గౌడ్, రామచంద్రయ్య, సంగమేశ్వర్ పాల్గొన్నారు.
కొత్తపల్లి శ్రీ మాణికేశ్వరి మాత 19వ వార్షికోత్సవ గోడ పత్రికను విడుదల చేసిన ఆలయ కమిటీ
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…