స్వతంత్ర భారత వజ్రొత్సవాలలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ లో కూకట్ పల్లి ఓమ్ని హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి
భాగంగా దాదాపు 75 మందికి పైగా NMC అధికారులు, మరియు సిబ్బంది కార్పొరేషన్ లోని ప్రజలు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా మేయర్ చేతుల మీదుగా 25 సార్లు రక్తదానం చేసిన బాలరాజు ను ప్రశంసిస్తూ శాలువాతో సత్కరించి,మెమెంటో ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయలక్ష్మి సుబ్బారావు,గాజుల సుజాత,G. శ్రీనివాస్ యాదవ్,సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, ఓమ్ని హాస్పిటల్స్ డాక్టర్ వాసుదేవ్, NMC అధికారులు, మరియు సిబ్బంది,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కూకట్ పల్లి ఓమ్ని హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…