కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్

SAKSHITHA NEWS

KKM Trust Chairman, Congress leader Kuna Srinivas Goud

నల్లగుట్ట శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ .

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం డివిజన్, నల్లగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామి వారి కళ్యాణం లో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ ని ఘనంగా సత్కరించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఇంద్రసేన గుప్తా, యాదగిరి, నాగిళ్ల శ్రీనివాస్, శ్రీరాములు, యాం సాగర్, సురేష్, నర్సింహారెడ్డి, లక్ష్మణ్, సంజీవరెడ్డి, నరసమ్మ, కావలి శ్రీనివాస్, శంకర్ రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page