హైదరాబాద్: భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటో చెప్పాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. కేసు వివరాలు కాసేపటి తర్వాత వెల్లడిస్తామని డీజీపీ సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించిన కిషన్ రెడ్డి.. ఇంత హంగామా జరుగుతున్నా.. ఏ కేసులో సంజయ్ ను అరెస్టు చేశారో తెలియదా? అని ప్రశ్నించారు. ఇది తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనం. మీరు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం” అని వ్యాఖ్యానించారు.
బండి అరెస్ట్.. ఎందుకో తెలియదా ?:డీజీపీ కి కిషన్ రెడ్డి ఫోన్
Related Posts
కీర్తి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న
SAKSHITHA NEWS కీర్తి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ★ సినీ తార డింపుల్ హయతి ★అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో కీర్తి…
ఫార్మూలా- ఈ కార్ రేస్ కుంభకోణంలో కేటీఆర్ పాత్ర A1
SAKSHITHA NEWS ఫార్మూలా- ఈ కార్ రేస్ కుంభకోణంలో కేటీఆర్ పాత్ర A1 హైదరాబాద్:ఫార్మూలా -ఈ కారు రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన పాత్రపై విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు. ఈ…